Sri Panchanga Sravanam and Telugu Stories

మన భారతీయ శాస్త్రాలు సమయం యొక్క మంచి, చెడులు తెలుసుకోవటానికి సమయాన్ని ఐదు భాగాలుగా విభజించారు. అవి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు. ఈ ఐదింటిని కలిపి పంచాంగం అని పిలుస్తారు. హిందూ పండగలు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్ని కూడా ఈ పంచాంగం పై ఆధారపడి ఉంటాయి. ఏ సుముహూర్తమైనా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల ఆధారంగా లెక్కించటం జరుగుతుంది. సూర్య, చంద్రుల గతి, స్థితి ఆధారంగా పంచాంగం లెక్కించ బడుతుంది. ప్రతిరోజు చేసే సంకల్పంనుంచి, పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు తదితర కార్యక్రమాలకు, శ్రాద్ధాది పితృ సంబంధ కార్యక్రమాలకు, అన్ని రకాల శుభాశుభాలకు, వివాహాది శుభకార్యాలకు ముహూర్తం చూడటానికి పంచాంగం తప్పనిసరైన అంశం.

by Srinivasa Shastri - 66 episodes

Suggested Podcasts

Ramanareddy T

Bro.K.Rajesh kumar

Dr.P.Satish Kumar

Purushotham Ethan

Evangelist Phillip Vanga - Moriyyah ministries

Matthews Manoj Mallipudi