TGV Telugu

ది గైడింగ్ వాయిస్ (TGV) తెలుగు ఛానెల్ గత 20 సంవత్సరాలుగా పొందిన జ్ఞానం & అనుభవాలతో విద్యార్థులు, యువ నిపుణులకు మరియు స్టార్ట్ అప్ కమ్యూనిటీలకు మార్గనిర్దేశం చేయడానికి రూపొందించబడింది. లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్‌లతో పాటు జీవిత పాఠాలు, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ను కవర్ చేయడం పైన ముందుగా దృష్టి పెట్టటం జరిగింది. ది గైడింగ్ వాయిస్ యొక్క ఆంగ్ల వెర్షన్ 120 కంటే ఎక్కువ దేశాల్లో అనుసరించబడుతోంది. అదే సమయంలో, భారతీయ ప్రాంతీయ భాషల్లో కూడా కంటెంట్‌ను అందించాలని అభ్యర్థనలు వచ్చాయి. ఈ ఆసక్తిని చూసి తెలుగు లో మొదలు పెట్టారు. ఇలాంటి కంటెంట్‌ని ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందించాలనేది కూడా ప్రణాళిక లో భాగం. TGV యొక్క ప్రయాణం ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం పుస్తక రూపంలో ప్రచురింపబడుతుంది. The Guiding Voice (TGV) Telugu channel was conceptualized to guide and mentor the students, young professionals, and start-up communities with the knowledge & experiences gained over the last 20 years. The primary focus is to cover life lessons, soft skills, and personality development along with the latest technology trends. The English version of The Guiding Voice is being followed in more than 120 countries. At the same time, there were requests to provide the content in Indian regional languages as well. Seeing the interest, the Telugu version has been started. The plan is there to provide similar content in other regional languages as well. The journey of TGV will be shared in book form as well for everyone’s benefit.

by Naveen Samala - 34 episodes

Suggested Podcasts

kranthi vidhatha

C R Krishna

Naveen Samala

Jyothirmayee Jandyam

Nuthan Reguri

M Devegowda

MADICHERUVU

Sindam Koushik