Episode 8

Check out my latest episode! అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యం పేరు 'కారడవులరాజ్యం' అక్కడి రాజ్యాంగం ప్రకారం రాజుగా నిమిచబడే వ్యక్తి  తన 5 సంవత్సరముల పరిపాలనాకాలం ముగియగానే అతను రాజ్యం నుంచి భహిస్కరించబడతాడు . దీనికి అంగీకరినిచ్చిన వ్యక్తి రాజుగా నియామకం జరుగుతుంది .          రాజ్యంలో ఏవ్యక్తి అంగీకారం తెలపకున్నట్లైతే రాజ్యగంలో  వున్నమరో  పద్ధతి ద్వారా వ్యక్తులలో వృద్ధుడైయనవారిని రాజుగా నిమిస్తారు . నియామకం జరిగిన తరువాత వారికి పట్టాభిషేకం చేసి రాజపదవిని కట్టబెడతారు , అలా జరిగిన తరువాత 5 సంవత్సరాలు ఆరాజు పాలిస్తాడు. మంత్రి నియామకం ప్రజల మద్దతిని బట్టి ఒకవ్యక్తి నియమితుడవుతాడు.        5సంవత్సరాల తరువాత  రాజు వెలివేయబడతాడు. భటులు తీసుకువెళ్ళు అడవిలో వదిలేవారు. అక్కడి మృఘాలు అతనిని ఆహారంగా తీసుకునేవి.  ఇలా ఒక చక్రంలా  జరరుగుతూవుండేది. దీనివలన రాజుపదవీ స్వీకరించాలంటే భయపడేవారు.             కొంతకాలం తరువాత   25 సంవత్సరాల యువకుడు  రాజపదవిని స్వీకరించాలని ముందుకు  వచ్చాడు  . ప్రజలంతా భ్రాంతికి  గురైయ్యారు.  రాజ్యం యొక్క లక్షణాలు తెలిసే ఇలా చ

2356 232