ఆ నలుగురు

ఆత్మ పరిశీలన అలవాటు లేని మనుషులు అడవిలో తిరిగే జంతువులు అవతలి వారు అచ్చం తమలాగే ప్రవర్తిస్తే తట్టుకోలేరు అది తమ ప్రతిబింబమే అని గుర్తించలేరుమనో వైకల్యంతో బాధపడే మనుషులు తాము సుఖ పడరుతమ వాళ్లని ప్రశాంతంగా ఉండనివ్వరుచేసేవన్నీ పనికి మాలిన పనులునచ్చ చెప్పినా వినరుఎంత తిట్టినా మారరు మందలో గొర్రెల లాంటి మనుషులు ఒకడు చెప్పేది విని ఊగిపోవడం తప్ప తమకు తాముగా ఆలోచించడం చేతకాని సన్నాసులు తమకి తెలివి లేదని కూడా తెలుసుకోలేని దద్దమ్మలు తమ నాయకుడి చేతిలో కీలు బొమ్మలుయజమాని ఉసిగొలిపితే మొరిగే కుక్కలు ఏరు దాటగానే తెప్ప తగులబెట్టే మూర్ఖులు కూర్చొన్న కొమ్మనే నరుక్కునే చవటలు సాయం చేసిన వాడికే నామం పెట్టే ఘనులు విశ్వాసం లేని అధమాధములు నలుగురిని చూసి నేర్చుకోమని నానుడి కానీ ఎవరిని చూసి నేర్చుకోవలో తెలుసుకోవడం కూడా ముఖ్యమే మరి ఎవరి ప్రవర్తన ఐతే నీకు నచ్చదోఇంకొకరితో నువ్వు అలా ప్రవర్తించకుండా ఉంటే సరి

2356 232

Suggested Podcasts

Tim Grahl

Bloomberg

tenthfloorgh

Field Recordings

Strategic Treasurer

Cameron Ivey

Make-Believe Association