బొమ్మల పిన్ని
ప్రేమ పంచడానికి అయినవారే కానక్కర్లేదు. ఒక వీధి వ్యాపారి బొమ్మల పిన్నిగా మారి పిల్లలకి నచ్చిన బొమ్మలని ఇవ్వడమే కాకుండా, వారి అందమయిన భవిత గురించి కలలు కనే ప్రోత్సాహం ఇచ్చేది. మీ జీవితంలో అలాంటి బొమ్మల పిన్నిలు కచ్చితంగా ఉండే ఉంటారు, ఈ కథ విని వారిని స్మరించుకోండి. మీ వూరు వెళితే వారిని పలకరించండి. With Background Music Without Background Music The post బొమ్మల పిన్ని first appeared on Telugu Audibles????.