చిన్న ఎర్రబడి [ A Small Redcart]
ఒక చిట్టడివిలో రెండు పిల్లకోతులు చిరు అల్లరి చేస్తుంటే వాళ్ళ అమ్మ కోతి ఒక సలహా ఇచ్చింది. మొదట ఆ సలహా నచ్చకపోయినా తరువాత వారు ఆ సలహా పాటించడమే కాకుండా ఒక అద్భుతంచేసి తల్లిని ఎంతో ఆనందింపచేసారు! ఆ అద్భుతం ఏమిటో వింటే కానీ తెలీదు మరి! The post చిన్న ఎర్రబడి [ A Small Redcart ] first appeared on Telugu Audibles????.