రామాయణం ఉత్తరకాండ - సమాప్తం
లవకుశలు రామ కీర్తన చేస్తున్నారు. రాముడు వారు సీత కొడుకులని గుర్తించాడు. వాల్మీకి మహర్షికి సీతను తన పవిత్రత నిరూపించుకోమని, అయోధ్యకు పిలిపించాడు. సీత తానూ కల్మషం లేనిదైతే భూమాత వచ్చి తనను తీస్కెళ్లిపోతుందని కోరింది. వెంటనే భూమాత సీత దేవిని తీస్కువెళ్లిపోయింది. లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు తమ తమ పిల్లలకు రాజ్యభారాలు అప్పగించేశారు. రాముడు రాజ్యాన్ని లవకుశలకు అప్పగించి అవతారం చాలించారు. సర్వేజనా సుఖినోభవంతు! The post రామాయణం ఉత్తరకాండ – సమాప్తం first appeared on Telugu Audibles????.