రామాయణం యుద్ధకాండ సమాప్తం!

విభీషణుడు పుష్పక విమానంలో సీతారామ, లక్ష్మణులను అయోధ్య కు తీసుకువెళ్లబోతూ సీత కోరిక మేరకు మార్గమధ్యంలో కిష్కిందలో ఆగి సుగ్రీవుడి భార్యలను, ఇతర వానరప్రముఖులను అయోధ్యకు తీసుకువెళ్లారు. భరతుడు ఎంతో మర్యాదతో, వైభవంగా రాముని పట్టాభిషేకం చేశారు. రామరాజ్యం ఏర్పడింది. యుద్ధకాండ సమాప్తం The post రామాయణం యుద్ధకాండ సమాప్తం first appeared on Telugu Audibles????.

2356 232