రామాయణం యుద్ధకాండ - 12

లక్ష్మణుడు కొనప్రాణంతో ఉండగా, హనుమంతుడిని ఔషధీ పర్వతంపై ఉన్న ఔషదములు దొరక్క ఏకంగా పర్వతాన్నే పెకలించి యుద్ధరంగానికి తీసుకువచ్చాడు. ఆ ఔషదములకు లక్ష్మణుడికి ప్రాణం వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో రాముడు యుద్ధం ప్రారంభించాడు. అలా ఏడూ రాత్రులూ ఏడూ పగళ్ళూ యుద్ధం చేశారు. రాముడు దేవతలిచిన దివ్యమైన బాణాన్ని సాధించగా అది దుష్ట రావణుడి ప్రాణాలు హరించింది. The post రామాయణం యుద్ధకాండ – 12 first appeared on Telugu Audibles????.

2356 232

Suggested Podcasts

Zacks Investment Research

Pineapple Street Media / Gimlet

The Book Club Review

Angelina Stanford Thomas Banks

LoLo a Dre

Dave Pamah

Daniela Rincón