రామాయణం యుద్ధకాండ - 7
రావణ సైన్యంలో ఎందరో ప్రముఖ రాక్షషులు చచ్చారు. రావణుడికి ఏమి చెయ్యాలో పాలు పోక కుంభకర్ణుడిని నిద్రలేపమని ఆదేశించాడు. లంకాసేన కొండంత తినుబండారాలు, ఏనుగులు, గుర్రాలు వెంటబెట్టుకుని భేరీలు మోగిస్తూ కుంభకర్ణుడిని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తున్నారు The post రామాయణం యుద్ధకాండ – 7 first appeared on Telugu Audibles????.