రామాయణం సుందరకాండ సమాప్తం

లంకను తగలబెట్టిన హనుమ సీతామాత వద్ద సెలవు తీసుకుని లంక నించి మహేంద్రగిరివైపుకు ఎగిరాడు. సింహనాదంతో మహేంద్రగిరి దగ్గర దిగి అంగదాది వానరులకు జరిగినదంతా వివరంగా చెప్పి కిష్కింధకు బయలుదేరారు. రాముడికి జరిగినదంతా వివరించి, సీతాదేవి సైన్యాన్ని వెంటబెట్టుకుని రావణవధ చేయమని కోరిందని అన్నాడు. The post రామాయణం సుందరకాండ సమాప్తం first appeared on Telugu Audibles????.

2356 232