రామాయణం సుందరకాండ - 4
హనుమంతుడు ఒక్కసారిగా సీత దగ్గరకి వెళ్తే బయపడుతుందనుకుని శింశుపా వృక్షం పైనే కూర్చుని రామకథ అంతా చెప్పాడు. సీతకు రాముడిచ్చిన ముద్రికను చూపగా సీత అతన్ని నమ్మింది. రాముడు సీత కోసం ఎంతో వియోగం చెందాడని చెప్పాడు. సీత తన జ్ఞాపకంగా ఒక సన్నివేశం వివరించింది. The post రామాయణం సుందరకాండ – 4 first appeared on Telugu Audibles????.