రామాయణం సుందరకాండ - 3
హనుమంతుడు అశోక వనంలో సీతను చూసి ఎంతో సంబరపడ్డాడు. కానీ దయనీయస్థితిలో ఉన్న సీతను చూసి ఎంతో బాధపడ్డాడు. రావణుడు తనకు లొంగమని వేదిస్తుండటం, రాక్షషులు తనని చంపుతా అని బెదిరించడం లాంటి సన్నివేశాలన్నీ చూసి హనుమంతుడి గుండె నీరయింది… The post రామాయణం సుందరకాండ – 3 first appeared on Telugu Audibles????.