రామాయణం కిష్కిందకాండ సమాప్తం

సంపాతి అలా వానరులకు సాయం చేయగానే నిసకారమహర్షి చెప్పిన విధంగా అతనికి రెక్కలు మొలిచాయి. జాంబవతాదులకు కూడా విజయం కలుగుతుందని చెప్పాడు. కానీ వనరులకు లంకకు మధ్య ఉన్న అంతులేని సముద్రం చూసి దిగులు చెందారు. అందరూ హనుమను ప్రేరేపించగా మహేంద్రగిరిపై నించి లంక వైపు దూకడానికి సిద్దమవ్వగా ఈ కిష్కిందకాండ ముగిసింది. The post రామాయణం కిష్కిందకాండ సమాప్తం first appeared on Telugu Audibles????.

2356 232

Suggested Podcasts

Art History Happy Hour

Lindsay McMahon, Jessica Beck, Aubrey Carter

Christine and Lindsay

MAS+ Puerto Rico

Noveliss a Hir-O

Ordinary girl podcasts

Avijit Roy