రామాయణం అరణ్యకాండ సమాప్తం
రామలక్ష్మణులు సీతను వెతుకుతూ వనమంతా గాలిస్తున్నారు. ఆలా వెతుకుతుండగా వారిని కబంధుడనే రాక్షసుడు పట్టి తినబోయాడు. అతన్ని వధించగా అతను ఒక దివ్య పురుషుడిగా అవతరించి వారికి రుష్యముఖ పర్వతమున ఉన్న సుగ్రీవుడనే వానర రాజుని కలవమని అదృశ్యమయ్యాడు The post రామాయణం అరణ్యకాండ సమాప్తం first appeared on Telugu Audibles????.