రామాయణం అరణ్యకాండ – 2
సీత రామ లక్ష్మణులు, వారితో వచ్చే మునులు ఎన్నో అడవులను దాటి మునుల ఆశ్రమ సమూహములకు చేరారు. ఒక్కొక్క ఆశ్రమంలో ఆతిధ్యం స్వీకరిస్తూ వారు పది సంవత్సరములు గడిపారు. ఆ తర్వాత సుతీక్ష మహాముని వద్ద చేరి, అక్కడినించి అగస్త్య మహాముని వద్దకి వెళ్లారు. అగస్త్యులు వారిని పంచవటి ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకోమని సూచించగా సీతా రామ లక్ష్మణులు పంచవటి వెళ్లి ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు… “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అన్న మాట ఎందుకు … రామాయణం అరణ్యకాండ – 2 Read More » The post రామాయణం అరణ్యకాండ – 2 first appeared on Telugu Audibles????.