రామాయణం అరణ్యకాండ - 1
సీతారామ లక్ష్మణులు దండకారణ్యం ప్రవేశించారు. వివిధ క్రూర రాక్షషులను వధించి శరభంగ మహాముని వద్దకు వెళ్లారు. అయితే అక్కడ చాల మంది మునీశ్వరులు రాముడి వద్దకు వచ్చి రాముడిని రాక్షషులనించి రక్షణ కోరారు. రాముడు ప్రతిజ్ఞ చేసి రాక్షశ వధ చేస్తానని వరం ఇచ్చెను. The post రామాయణం అరణ్యకాండ – 1 first appeared on Telugu Audibles????.