రామాయణం అయోధ్యకాండ సమాప్తం
భరతుడు రాముడిని ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నములు చేసాడు. మంత్రులు, వశిష్ఠ మహర్షి వంటి ప్రముఖుల సాయం తీసుకున్నాడు. రాముడు తండ్రి మాట జవదాటలేనని చెప్పేసరికి, భరతుడు రాముడి పాదుకలను సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యం చేసాడు. రామలక్ష్మణులు అత్రి మహాముని, అనసూయలను కలుసుకుని, దండకారణ్యం బయలుదేరెను The post రామాయణం అయోధ్యకాండ సమాప్తం first appeared on Telugu Audibles????.