నువ్వు నేను ప్రేమ

నింగివి నువ్వు నేలను నేనుదూరంగా ఉంటే కలిసిపోయినట్టే ఉంటాందగ్గరయ్యేకొద్దీ పెరుగుతుంది మన ఇద్దరి మధ్యన దూరంజాబిలి నువ్వు సూరీడు నేనుఒకేచోట ఇరువరం ఎప్పుడూ కలిసిలేంనన్ను చూడగానే అవుతావు నువు మాయంమంచువు నువ్వు మంటను నేనుదగ్గరకు రానీయవు నన్నెప్పుడూకరిగిపోతావేమో అని భయమేమో నీకు నా ప్రేమలోతీరం నీవు అలను నేనునిన్ను తాకాలనే తపనతో ఎగిసిపడుతున్నానీ కోపం చూసి మళ్లీ వెనక్కి వస్తున్నఅంటీ ముట్టనట్టే ఉంటావు నాతోతామరాకు మీద నీటి బొట్టులాకలిసిపోయాం అని చనువు తీసుకునేలోపేజారిపోతావు మెల్లగాఇక నాతో కాదు అని నా మానాన నేనుంటేతిరిగి తిరిగి నావైపే వస్తావు తూనీగలాఓర చూపుతో కుట్టిపోతావు తేనెటీగలావిడిగా ఉండటం కూడా వరమే ప్రేమలోఅని తెలిసింది నీ వల్లవింతగా ఉంది నీతో ఈ ప్రణయందారీ తెన్నూ తెలియని ప్రయాణంనీ తలపుతో మొదలయ్యే ఉదయంకలలో కూడా వదలదు నీ వదనంనువ్వు నాతో ఉన్నా లేకపోయినానేను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నాఎన్ని రోజులు ఇలా గడిచిపోయినానా పేరు వినగానే నీ పెదవిపై పూచే చిరునవ్వులానేను ఎప్పటికీ నీతోనే ఉంటానిన్ను ఆరాధించటం తప్ప ఇంకేమి తెలియని నేనునువ్వు పిలిచేదాక నీకు దూరంగానే ఉంటానీ పిలుపు కోసం ఎదురుచూస్తుంటానిన్ను మరిచిపోయి మనలేను కనుకనిన్ను మరిచిపోవడం మర్చిపోయాఇక చేసేదేమీ లేకPlease check out my YouTube channel:www.youtube.com/c/NS360

2356 232

Suggested Podcasts

Sam Mollaei and Neil Tyra

Natural Medicine Journal

BBC Radio 4

Rogue Media Network

Center for Action and Contemplation

Alexandra Wrage

Hug House Productions

Dave Hollis

the lwi boys

Kopal Khanna