Modamaayenuga (మోదమాయెనుగ ఈ భువిలొ) | Latest Telugu Christmas song

Album: Avanilo AnandamLyrics: Jemima S. Paul garuModamayenuga - ee bhuvilo - modamayenugaYesuni rakatho arunodayame 1. Dhatrilo prabhu janma - murisenu dutaganam tholagenu cheekatulu - kaliginchenu rakshananu karunavaramulu kurisenu manapai - kurisenu manapai "moda"2. Papamu bapaganu - velasenu varasuthudaiRakshakudesuniga - avatharinchenuUdbavinchenu - prabhu Yesu naamamun - prabhu yesu naamamun. "moda"3. Lokapapamulu - moyaga vachenugaChintaledikanu - chentaku cherumayaaTadavu seyaka - twarapadi rammu - twarapadi rammu. "moda"మోదమాయెనుగాఈ భువిలో........మోదమాయెనుగా (2)యేసుని రాకతోఅరుణోదయమే ( 2 ) || మోద ||1. ధాత్రిలో ప్రభు జన్మమురిసెను దూతగణమ్తొలగెను చీకటులు కలిగించెను రక్షణను ( 2 )కరుణావరములుకురిసెను మనపై ( 2 )కురిసెను మనపై2. పాపము బాపగనువెలసెను వరసుతుడైరక్షకుడేసునిగాఅవతరించెనుగా ( 2 )ఉద్భవించెనుప్రభుయేసు నామమున్. (2)ప్రభుయేసు నామమున్ || మోద ||3. లోక పాపములుమోయగ వచ్చెనుగాచింత లేదికనుచెంతకు చేరుమయా ( 2 )తడవు చేయకత్వరపడి రమ్ము ( 2 )త్వరపడి రమ్ము || మోద ||

2356 232

Suggested Podcasts

Paranormal | True Crime | Horror | Aliens

Zach Martinucci // Rebel Bread

safetopics

Anton Reiter, Austin Thomas, Ethan Bonin

Peter kinyanjui (PK)

ரா.ரெங்கராஜன்