Andhakara raathrilo (అంధకార రాత్రిలో అంబరాన వెలసెను) | Album: Avanilo anandam | Lyrics: Mrs.Jemima S.Paul | Latest Christmas song

అంధకార రాత్రిలో అంబరాన వెలసెను ఆశ్చర్యకరుడు జననమాయెను అనంతమంత కాంతి వెల్లివిరిసెను 1. భూజనాలి సంతసంబునొందగా బూని నెరవేర్చే దైవ చిత్తమున్పరమ పూజ్యుడా పరలోక రాజా ప్రస్తుతింతుమో నీదు నామమున్ ||అంధకార||2. రాత్రియందు మంద కాయుచుండగా దూతదెలిపె శుభ వర్తమానము ధన్యున్డు నేడు జన్మించాడు భయపడకుడి అని పలికెను ||అంధకార||3. కోరలేదు రాజ వైభవంబును పరము విడచి చేరె పాసుల పాకలో విరిగి నలిగిన హృదయంబునిచ్చి అరయంగా ప్రభు కృపనంతను ||అంధకార||Album: Avanilo Anandam© Lyrics: Mrs. Jemima S. Paul garu

2356 232

Suggested Podcasts

Brandon Gaille shares survival stories from breast cancer, bone cancer, blood cancer, brain cancer, ovarian cancer, testicular cancer, thyroid cancer and more.

Periyar FM

Black Box Down

Cumulus Media Dallas

Bumble bee

Ronnie James

Pratyaksh

YouTube Team