Janiyinchinaadu | Album: Avanilo anandam | Lyrics: Mrs.Jemima S.Paul | Latest Christmas song
జనియించినాడు ప్రభువు యేసుశుభములను కురిపింపనుజగతిలో నేడు అరుదెంచెనుఅభయమును మనకొసగన్1 . పరమును వీడి ధరణికి వచ్చెన్పాపము నుండి విడుదల నిచ్చెన్ || 2 || ఇమ్మానుయేలు యను నామమందుఇమ్ముగ మీతో సదా నుండును2. దైవసుతుండు నరరూపి ఆయేపశులశాలలో పవళించినాడు || 2 ||దీనులనెల్ల దీవింపనెంచిదీనుడై తానే దిగి వచ్చెను3 .ఆశ్చర్యకరుడు అలోచనకర్త. బలవంతుడైన ప్రభు యేసురాజు || 2 || సమధానకర్త నిత్యుడగు తండ్రిసమాధానం మీపై క్రుమ్మరించెను4. పాపకూపములో పడియున్న నీవు పరుగిడిరమ్ము ప్రభు కడకుఅర్పించునంత నీ హృదయంబు నిశ్చయముగా రక్షించునేసుడే