Sumathi Satakam - సుమతీ శతకము | Telugu Padyalu | #2 Episode 5| Srinivas Telugu Podcast

తెలుగులో ఎక్కువ ప్రాముఖ్యత పొందిన శతకాలలో బద్దెన కవి రచించిన "సుమతీ శతకము (Sumathi Satakam)" ఒకటి. సరళమైన రీతిలో చిన్న పదాలతో చెప్పబడిన నీతులు తెలుగువారి జీవితంలోనూ, భాషలోనూ భాగమైపోయింది. సుమతీ శతకంలోని పద్యాలు తెలియని తెలుగువారు ఉండరు. సుమతీ శతకంలోని చాలా పద్యభాగాలను సామెతలు లేదా జాతీయాలుగా వాడుతూ ఉంటారు. ఎక్కువ శ్రమ అవసరం లేకుండా ఈ పద్యాలను చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ గుర్తు పెట్టుకోవచ్చు. Sumathi Satakam was written by "Baddena" in very simple Telugu language. These padyalu are very helpful to parents and teachers who try to teach young children proper behaviour and social values. 1. తన కలిమి యిoద్రభోగము. 2. తనయూరి తపసితనమును. 3. తన కోపమే తన శత్రువు. 4. తడవోర్వక యెడలోర్వక. 5. చుట్టములు గాని వారలు. 6. చీమలు పెట్టిన పుట్టలు. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message

2356 232

Suggested Podcasts

Not Sorry Productions

Bijay Gautam

Kevin O'Hara: Quit Drinking Alcohol Training Expert

MASTERPIECE

Sports Illustrated

Reach Media

France Inter

Rashaad, The Magnifier

Aparna Singh