Vemana Padyalu - Telugu | వేమన శతకం - తెలుగు పద్యాలు | #1 Episode 16 | Srinivas Telugu Podcast

"విశ్వదభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలు రాని తెలుగు వారు ఉండరు. ఆటవెలదిలో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువలు గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు చెప్పాడు వేమన. వేమన పద్యాలు పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పడం ద్వారా వాళ్ళకి మంచి చెడుల మధ్య తేడా తెలుస్తుంది. In this episode we hear Vemana Satakam Padyalu (Telugu Poems). These poems help children to grow with ethics and morals. These poems are in very simple language that every one can easily understand. 1. ఎద్దుకైనగాని యేడాది తెల్పిన. 2. అల్పుడైన వాని కధిక భాగ్యము గల్గ. 3. విద్యలేనివాడు విద్వాంసు చేరువ. 4. హీనుడెన్ని విద్యలు నేర్చినగాని. 5. హీనగునమువాని నిలుజేరనిచ్చిన. 6. ఉత్తముని కడుపున నోగు జన్మించిన. 7. పూజకన్న నెంచ బుధ్ధి నిదానంబు. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message

2356 232

Suggested Podcasts

Bangalore International Centre

La Trobe University

The HoopsHype Podcast with Michael Scotto

Locked On Podcast Network, Matt Moore, Adam Mares

The Advocacy Help Desk

さくら剛&山本ひろし

Jeff Long | The Online Course Coach | Online Courses, eLearning video training a Membership Sites

Todd Faulkner and Alison Crane