తెలుగు పద్యాలు - వేమన శతకం | Vemama Padyalu - Telugu | #1 Episode 9 | Srinivas Telugu Podcast

వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదాభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన పద్యాలు ముఖ్యంగా సామాజిక చైతన్యం, లోక నీతులు ఉద్దేశించి ఉంటాయి. ఎంతో లోతైన భావాలను కూడా అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. In this episode we hear vemana satakam (Telugu Poem's). These poems help your children to grow with ethics and morals. These poems are in very simple and understandable language that everyone can easily understand. 1. ఆశ పాపజాతి యన్నింటికంటెను. 2. ఆశచేత మనుజు లాయువు గలనాళ్లు. 3. పెట్టిపోయలేని వట్టి నరుల భూమి. 4. ఆశకోసి వేసి యనలంబు చలార్చి. 5. కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message

2356 232

Suggested Podcasts

Researchers across the Microsoft research community

Girls in Food

Catherine Meng

SnapBack Sports

IVM Podcasts

Saba parveen

Carolyn Pitts

Aayush sharma

kuldip kumar