తెలుగు పద్యాలు - వేమన శతకం | Vemana Padyalu - Telugu | #1 Episode 6 | Srinivas Telugu Podcast

వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన పద్యాలు ముఖ్యంగా సామాజిక చైతన్యం, లోక నీతులు ఉద్దేశించి ఉంటాయి. ఎంతో లోతైన భావాలను కూడా అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రాశాడు వేమన. In this episode we hear 5 vemana padyalu (Telugu Poem's) with meanings. These poems help your children to grow with ethics and morals. These poems are in very simple language that everyone can easily understand. 1. మాటలాడనేర్చి మనసు రాజీలజేసి. 2. ఒరుని చెరచదమని యుల్లమం దెంతురు. 3. కానివాని చేతగాసు వీసంబిచ్చి. 4. తమకుగల్గు పెక్కు తప్పులునుండగా. 5. పట్టుపట్టరాదు పట్టి విడువరాదు. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message

2356 232

Suggested Podcasts

Rachael Kable

The Sex Wrap

SER Podcast

McFly Media Group

Meetinghouse Productions, Inc.

Colectivo KYBERNUS EDOMEX / ReporTV

RivCoDCSS - Riverside County Child Support Services Coffee Break Podcast

Sarah a Beth