తెలుగు పద్యాలు - వేమన శతకం | Vemana Padyalu - Telugu | #1 Episode - 2| Srinivas Telugu Podcast

వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదాభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన పద్యాలు ముఖ్యంగా సామాజిక చైతన్యం, లోక నీతులు ఉద్దేశించి ఉంటాయి. ఎంతో లోతైన భావాలను కూడా అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. In this episode we hear vemana satakam padyalu (Telugu Poems). These poems help children to grow with ethics and morals. These poems are in very simple language that everyone can understand easily. 1. అనగనగా రాగ మతిసయిల్లుచునుండు. 2. తల్లి దండ్రుల మీద దయలేని పుత్రుండు. 3. వీరు పురుగు చేరి వృక్షంబు చెరచును. 4. చిత్తశుద్ది గలిగి చేసిన పుణ్యంబు. 5.ఆత్మశుద్ధి లేని ఆచరమదియేల. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message

2356 232

Suggested Podcasts

Steve Price

INDONESIAN HORROR STORIES

The Divine Life Society Rishikesh

Becoming Elli with Chris Brown and Jill McCauslin

Radiotrola Entertainment/Assorted Deli Meats Amalgamated

Sebastian Fonseca

WeArise