Godaki atu itu - Telugu Kadha - గోడకి అటూ ఇటూ - తెలుగు కధ

Godaki atu itu - Telugu Kadha - గోడకి అటూ ఇటూ - తెలుగు కధరచన :  డా. ఎల్ కె . సుధాకర్ తోలుబొమ్మల కనుమరుగు, తోలుబొమ్మలాంటి జీవితం ఎటు పయనమో  తెలియక , కడుపు ఆకలి , కళ్ళముందు రంగుల వల వెక్కిరించిన జీవితం, కానీ మనుగడ పోరాటం లో మనమెటో మనమెలా వుండాలో చెప్పిన కధ . శ్రీ యండమూరి గారికి  నచ్చిన  మెచ్చిన కధ , డా. ఎల్ కె . సుధాకర్ కలం నుండి జాలువారిన మంచి కధ .. 

2356 232