Kalyanapuram - Telugu Katha - కళ్యాణపురం - తెలుగు కథ
Kalyanapuram - Telugu Katha - కళ్యాణపురం - తెలుగు కథ రచయిత : శ్రీ దాట్ల దేవదానం రాజు Writer : Datla Devadanam Rajuఒకప్పుడు భారతీయ కుటుంబాలలో బాల్యవివాహాలు జరిపించేవారు.బాల్య వివాహం జరిపించినప్పటికీ అమ్మాయి ఊహ తెలిసినా తెలియకపోయినా వయసులో ఈ వివాహాలు జరిపించేవారు. ఒక వేళ బాలుడు ముందుగా చనిపోయినప్పటికీ పునర్వివాహాలు ఉండేవి కావు. అందువల్ల అమ్మాయి చిన్నవయసులోనే బాల వితంతువుగా మారి జీవితాంతం అలాగే ఉండాల్సివచ్చేది. యానాం ఫ్రెంచ్ పాలనలో వున్నపుడు ఈ బాల్య వివాహలు ఎక్కువగా జరిగేవి. యానాం కధల్లో కల్యాణ పురం కదా గొప్ప ప్రసిద్ధి పొందింది. శ్రీ దాట్ల దేవదానం రాజు గారు వ్రాసిన కధకు ఆడియో రూపం ఈ కళ్యాణపురం Child marriages were once practiced in Indian families.These marriages were performed at an age when the girl was imagining or not, even though the child was married.Even if the boy had died earlier, there would have been no remarriages. So the girl had to become a child widow at a young age and stay that way for the rest of her life. These child marriages took place mostly during the French rule of Yanam. Kalyanapuram Kadha is very famous in Yanam stories.Kalyanapuram is the audio version of a story written by Sri Datla Devadanam Raju