Tadi Aarani Gunde - Telugu Story - తడి ఆరని గుండె - తెలుగు కథ
ఝాన్సీ కొప్పిశెట్టి గారు వ్రాసిన తెలుగు కథ "తడి ఆరని గుండె ..."తాను చేసిన తప్పుకు కుమిలి కుమిలి ఏడవాలి అని వుంది. కానీ కాలం పాతది అయ్యి. కేవలం నిట్టూర్పు గా మిగిలి - తడి అరక ఉండిపోయింది. పూర్తి కథ మిమ్మలిని రంజింపచేస్తుంది. వినండి!!