Shami Trayodasi
మకర, కుంభ, మీన రాశుల వారికి ఏలినాటి శని,కర్కాటక రాశి వారికి అష్టమ శని,వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని,వృషభ రాశి వారికి దశమ శని నడుస్తోంది.ఏలిననాటి శని నడుస్తున్న వారు అష్టమ ,అర్ధాష్టమ శని నడుస్తున్న వారు శని మహర్దశ నడుస్తున్న వారు శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయించడం వలన ఉపశమనం లభిస్తుంది. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలలో విజయం సాధిస్తారు .