what is the National Language of India?
హిందీ అంతే ఇండియా మరియి ఇండియా అంటే హిందీ అనుకుంటూ వుంటారు కానీ మనకి నేషనల్ లాంగ్వేజ్ ఏమి లేదు. 1949 లోనే దీని గురుంచి పార్లమెంటు లో డిస్కషన్ జరిగినది కానీ మనకి 8 th షెడ్యూల్ ప్రకారం 22 లాంగ్వేజ్ ని గుర్తించటం జరిగిందీ Art 343 ప్రకారం హిందీ ని యూనియన్ లెవెల్ లో అఫిసియల్ లాంగ్వేజ్ గా గుర్తించటం జరిగినది అంతే కానీ మనకి నేషనల్ లాంగ్వేజ్ అంటూ ఏమి లేదు