Episode 131 ప్రదక్షిణలు వాటి ఆంతర్యం ఏమిటి ?
Here’s an episode that will keep you waiting for the next one. Tune in now! భగవంతుడికి మనము గుడిలో ,ఇంటిలో చేసే ప్రదక్షిణ చేసే పద్దతిలో శ్రేష్ఠమైనవి తెలియచేస్తూ ప్రముఖ ఆధ్యాత్మిక ఋషి పీఠం వ్యవస్థాపకులు శ్రీ సామవేద షణ్ముఖ శర్మగారు తెలియచేసిన అద్భుతమైన వివరణ కి నేను వ్యాఖ్యాన ,voice over మాత్రమే ఇస్తు చెప్పిన ఆణిముత్యాలు విందాం .. వింటు వినిపిస్తూ ఉండండి.. thank you. Krishna prasanthi.