Episode 123 Happy Gurupournami
Here’s an episode that will keep you waiting for the next one. Tune in now! Special episode on Gurupournima .. like share and subscribe to my podcast. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే. నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమోనమః’అంటూ విష్ణు సహస్ర నామాల్లో వ్యాసమహర్షిని స్తుతించారు. : న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః’ అంటే గురువును మించిన తత్వం, తపస్సు, జ్ఞానం వేరొకటి లేవు అని అర్ధం .వింటూ వినిపిస్తూ ఉండండ