Episode 113 పాండవులు అరణ్యవాసం చేయకుండా యుద్ధం సంభవిస్తే ఎలా ఉండేది
Here’s an episode that will keep you waiting for the next one. Tune in now!Here’s an episode that will keep you waiting for the next one. Tune in now!మహ భారతము యుద్ధము సంభవిస్తే పాండవులకు తగినంత అస్త్రబలము లేదు.బ్రహ్మాస్త్రం కంటే ఆధిక్యత కలిగిన పాశుపతాస్త్రం ఇంకా ఎన్నో అస్త్రములు సంపాదించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు Aythe ఏమి చేయమంటావు అని అడిగితే ఒకమారు అరణ్యవాసము చేయుట మంచిది అని sankalpinchannani అన్నాడు శ్రీకృష్ణుడు. మేము ఎం పాపం చేశామని ఈ అరణ్యవాసం ఇచ్చావు అని అర్జునుడు తిరిగి అడిగాడు