Episode 109 bhagavadgeetha abhyaasam lo vache aatankaalu elaa adhigaminchaali
Check out my latest episode! సామాన్యంగా ఒకొక్క అభ్యాసం చేసేటపుడు మొదలు పెట్టగానే సాధకులకు ఎలాంటి విఘ్నాలు వస్తాయి వాటిని ఎలా తొలగించాలి చూద్దాం .. ౧.నిరుత్సాహం నీ వదిలి ధైర్యం గా సాధన చేయాలి.ఎలాంటి దుర్భాషలాడకుండ ఉంటూ రెంటికి చెడ్డ రేవడిలా తయారవకుండా అంటే అవసరమైన నియమాలు కాకుండా అతు పరమార్ధానికి కాకుండా ఇటు లోకమునకుపనికి రాకుండా పనులు చేయకూడదుశ్రీకృష్ణుడు చెప్పిన నియమాలు ఏంటంటే ,మితి మీరి భుజించకూడదుఅధికంగా నిద్రించకుడదు, మితాహారం, ఏదైనా వస్తువు మితిమీరి వాడితే త్వరగా చెడిపోతుంది.అలాగే దేహము ,ఇంద్రియములు,మనసు, సరిగా వినియోగించుకోవాలి.మనోనిగ్రహం ,నిబ్బరం తో సాధించ లేనిది ఏమి ఉండదు .అభ్యాసము వదలు కాకుండా సాధన చేయాలిfollow me on Instagram : @gopikaviswam_podcastvisit my website : www.gopikaworld.com