Episode 105 Geetha jayanthi విశేషాలు ..
Here’s an episode that will keep you waiting for the next one. Tune in now! Hi everyone .భగవద్గీత అవతరణ కి పూర్వ వృత్తాంతం ఉందని తెలుసా మీకు . అధర్మంగా జూదం లో ఓడించి పాండవులకు సూది మోపే స్థలం కూడా ఇవ్వను అని అంటే శ్రీకృష్ణుని రాయబారం కూడా విఫలమై చిట్టచివరకు యుద్ధం ప్రకటన chestaaru పాండవులు. ఇరువురి సైన్యం లో ni తన అన్న దమ్ముల్ని చూసి veeri యుద్ధం చేయలేనని విచారిస్తూ unna arjunidiki dhyryam చెప్తూ bhagavadheetha ఉపదేశించారు srikrishna paramaatma .ivi manandarikimargadarsakam కూడా.