Episode 104 పంచ కన్య లలో మండోదరి కూడా ఒకరు
Here’s an episode that will keep you waiting for the next one. Tune in now! రావణాసురుడి భార్య మండోదరి పంచ కన్యల lo విశిష్ట స్థానం పొందిన మహా పతివ్రత. అహల్యా, ద్రౌపది, తార,సీతాదేవి,మండోదరి పంచకన్య లు అంటారు. మండోదరి రావణుడికి అంత్య సమయంలో చాలా రకాలు శ్రీ రాముడి రాక తమను అంతమొందిస్తుందని..పలు rakaaluga చెప్పే prayatnam చేస్తుంది..ఇటువంటి పురాణ rahasyalanu ,viseshaalanu టెల్స్కుంటు వింటూ vinipisthu ఉండండి.. Thank you. Subscribe to my podcast and encourage my work. Krishna prasanthi