రామాయణం యుద్ధకాండ మొదలు
రాముడు హనుమంతుడు లంక గురించి చెప్పినదంత విని ఎంతో సంతోషించాడు. సముద్రాన్ని ఎలా అయినా దాటి లంక చేరి రావణాది రాక్షసులను హతమార్చేందుకు యుద్ధ ప్రణాళిక చేయమని సుగ్రీవుడితో అన్నాడు. మరోపక్క రావణాసురుడు తన మంత్రి వర్గంతో జరిగిన దారుణానికి విచారిస్తూ, బదులు యుద్దానికి సన్నాహమవుతున్నారు! యుద్ధకాండ మొదలు… The post రామాయణం యుద్ధకాండ మొదలు first appeared on Telugu Audibles????.